సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : సుజాతనగర్ మండలం లో మట్టి తవ్వకాలు జోరుగా మరింతగా పేరీగీపోయినాయి ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండ రియల్ ఏస్టేట్ భూములు వేంచర్లలోకీ కోత్తగా నిర్మించే పంక్షన్ హల్ ఇళ్ళ నిర్మాణలకి లారీలతో ట్రాక్టర్ల తో ఏటువంటి అనుమతులు లేకుండ ఒక పార్టీకి సంబంధించిన పత్రికవిలేకరి మరో చిన్న పత్రిక విలేకరి అర్దరాత్రుల సమయంలో మట్టి తవ్వకాలు మట్టి దందా కోనసాగిస్తున్నారు. అధికారులు నిద్ర పోతున్నారు ఏటువంటి అనుమతులు లేకుండ విలేకరి వృతి అడ్డం పేట్టుకోని మట్టి దందా చేస్తున్నారు అని ప్రజలలో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి
-----------------------
Admin