Monday, 27 July 2026 03:45:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోత్కూరు భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవం...

Date : 17 July 2023 07:55 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోత్కూరు : రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య అన్నారు మోత్కూరు మండలము అనాజిపురం క్రాస్ రోడ్ వద్ద బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని ఆదివారం నాడు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అధికార పార్టీ నాయకుల అరాచకాలు పెరుగుతున్నాయని అభివృద్ధి కుంటుపడుతున్నదని సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారుఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు,కాపా రవికుమార్ కూరాకుల వెంకటేశ్వర్లు, మల్లె పాక సాయి బాబా,వేల్పుల బంగారు స్వామ శ్యాంసుందర్ రెడ్డి ,గౌరు శ్రీనివాస్,దీటి సందీపు,గుంటి సతీష్ కుమార్ గుదే మధుసూదన్, జక్కుల రాము యాదవ్,రాధారపు మల్లేష్, నార్సింగ్ మహేష్, నోముల వెంకన్న, గ్రామ శాఖ కమ్మ గాని సైదులు, జింకల మల్లయ్య,వెంకన్న బాల నరసయ్య,మరాటి అంజయ , సుతారపు వెంకన్న,సురేష్,దీన్ దయల్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :