Sunday, 26 July 2026 04:03:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేడారంలో ఆహార పదార్థాల పరిశీలనలో నిమగ్నమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు...

Date : 16 February 2024 03:32 AM Views : 402

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తినుబండారాలను పరిశీలించి నాణ్యమైన ఆహారo మాత్రమే సేకరించి తినాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్, కరీంనగర్ ,ఆదిలాబాద్ జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అమృత శ్రీ , బాపూజీ , కృష్ణమూర్తి, రోహిత్ రెడ్డి, వాసు రామ్, ఎన్ అనూష, ఆర్ అనూష, ప్రత్యూష లను నియమించగా వారు మహా జాతరలో విడివిడిగా ప్రాంతాలవారీగా విడిపోయి, ఆయా ప్రదేశాల్లో ఆహార పదార్థాలు తయారుచేయు ,తయారుచేసిన, రకరకాల రంగులు కలిపిన పదార్థాలను పరిశీలించి సుమారు 15 లీటర్ల మరిగిన నూనెను పారబోసి వ్యాపారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి మంచి శుచి శుభ్రమైన ఆహార పదార్థాలను మాత్రమే భక్తులకు కొనుగోలుదారులకు అందించాలని సూచిస్తూ ఒకవేళ ఎవరైనా వ్యాపారులు అత్యాశకు పాల్పడి తినుటకు వీలుగాని తినుబండారాలను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయా తిను బాoడాగార కేంద్రాల వద్ద వేచి ఉన్న వినియోగదారుల, భక్తులతో మాట్లాడుతూ వేడివేడి , కల్తీ లేని శుచి శుభ్రమైన ఆహార పదార్థాలు మూత వేసి ఉన్నవి మాత్రమే భుజించాలని, తినడానికి ఏదైనా పదార్థం కొనుగోలు చేయు సమయంలో ఆ పదార్థం పై ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆమోదయోగ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, రంగులు కలిపిన ఆహార పదార్థాలను, తినకూడదని త్రాగునీరు, కూల్ డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని భక్తులకు సూచించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :