Sunday, 26 July 2026 10:06:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లింగగిరి గ్రామంలో రైతు వేదిక వద్ద ఘనంగా నిర్వహించిన రైతు ఉత్సవాలు ...

Date : 04 June 2023 12:08 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుజూర్ నగర్ నియోజక వర్గం మొత్తంలో ఘనంగా నిర్వహించుకున్న రైతు దినోత్సవం వేడుక తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో నేడు తెలంగాణల వ్యవసాయ రంగంలో అద్భుత పరివర్తనను సాధించంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రైతు బిడ్డగా ఆలోచించి వ్యవసాయ రంగ పునరుజీవం కోసం సమగ్రమైన కార్యాచరణను అమలులోని తీసుకొచ్చి వ్యవసాయానికి ప్రాణాధారమైన కరెంటు సాగునీటి మీద దృష్టి కేంద్రీకరించారు. నాడు :-(సమైక్య రాష్ట్రాల్లో) అనేటటువంటి ఒక ఇటు రాయిగా మనం వ్యవసాయ రంగంలో అభివృద్ధిని కొలమానం కొలచినట్లయితే తెలంగాణ రాక ముందు అనగా 2014 కంటే ముందు తెలంగాణలో రైతు బిడ్డ ది తీరని దుఃఖం సాగునీరు లేక విద్యుత్ శక్తి లేక ఎండిన బోర్లతో పీటలు వారిన పంట పొలాలతో పంటకు పెట్టుబడి లేక అప్పుల పాలై దళారుల చేతిలో చితికిపోయి దిక్కుతోచక దిని రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని బిగించారు గత ప్రభుత్వాలు అందించిన అరకొరసహాయం కూడా రైతులకు అందలేక దళారులే వాటిని మింగి ఆ కుటుంబాలకు తీరని దుఃఖన్ని మిగిలిచారు. నేడు:- తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే వినాదంతో ముందుకు కదిలి స్పష్టమైన ప్రణాళికలతో ఎన్నో రకాలుగా సహాయానికి కార్యక్రమాలను రూపొందించి రైతే రాజు అన్న నినాదాన్ని తెలంగనాలో నిజం చేసి చూపించిన ఘనత మన సి ఎం కెసీర్ దే-మరి రైతు కోసం తెలంగాణ రూపొంచిన కొన్ని అద్భుత ప్రణాళికలు పథకాలు గుర్తు చేసుకుంటే-ముందుగా చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ వలన చెరువులు నిండు కుండల్లా కలకలడుతున్నాయి ,భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినయి-పంట సాయం,రైతు బంధు ఎకరానికి సంవత్సరానికి 10000 అందించడం- రైతు బంధు అకాల మరణం రైతు కుటుంబానికి ఐదు లక్షల బీమా డబ్బులు అందించి ఆ కుటుంబాల ఆదుకుని నిలబెట్టడం- రైతు వేదికలు- కొనుగోలు కేంద్రాలు- కల్తీ విత్తనాలపై పిడి అక్ట్ వేటు- ప్రతి ఐదు, ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి - రైతులకు నిరంతరం సాగునీటి కోసం భారీ స్థాయి ప్రాజెక్టులు మధ్యతరగ ప్రాజెక్టులు చెక్ డ్యాములు లిఫ్ట్ ఇరిగేషన్లు కెనాల్సిన్ లైనింగ్ ద్వారా ఆధునికరించడం లాంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి అమలు చేసి వ్యవసాయాన్ని చక్కటి రైతు ముఖంలో చిరునవ్వు చిందించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని జరిగింది ఎందుకు కేవలం మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్య కారణమని గర్వంగా ఎలుగెత్తు చాటుకోవొచ్చు. హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ:- 2014 కంటే ముందు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై రైతులను వ్యవసాయంగానే సమైక్య ప్రభుత్వంలో నిర్వీర్యం చేయడం జరిగింది కానీ 2014 తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం పండుగల ప్రారంభమవుతుంది మరియు 2014 తర్వాత వ్యవసాయ సొసైటీలు అన్ని కోట్ల రూపాయలలో లాభాలు గడించి రైతులకు రకరకాల ఉద్దీపనలు ఇవ్వడంలో ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి అదేవిధంగా దేశం మొత్తంలోనే రైతులకు పంట పెట్టుబడుల కింద డైరెక్ట్ గా పదివేల రూపాయలు రైతు అకౌంట్లో కొట్టే రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అని దానికి సాధ్యం చేసి దేశం యావత్తు నిబరబోయేలా చేసినటువంటి ఘనత మన సీఎం కేసీఆర్ ని తెలియజేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఎంతో భరోసా కల్పిస్తూ నిరంతరం రైతు వెన్ను తట్టి ఉత్సాహాన్ని నింపుతూ రైతులకు మేమున్నాము మా ప్రభుత్వం ఉంది అన్న భరోసాతో రైతు ముఖంలో సంతోషాన్ని పండిస్తున్నటువంటి ఘనత మన కేసీఆర్ దే పంట సాయంతో పాటు పంట కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా కృషి చేస్తూ ఉంది అందువలననే నేడు తెలంగాణలో వ్యవసాయం చేసే రైతులు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మాదిరిగా అత్యంత తేలికగా తమ యొక్క వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి ప్రతి సమస్యకు సాంకేతికంగా పరిష్కారాన్ని చూపిస్తూరు. నేడు లింగగిరి సొసైటీ కోట్ల రూపాయల లాభంతో కొనసావుతుంది ,లింగగిరి లో 49000 ఎకరాలలోవ్యవసాయం కొనసాగుతుంది నేడు తెలంగాణ లో 5000ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ని నియమించి రైతుకు వ్యవసాయంలో సలహాలు సూచనలు సమస్యలకు పరిష్కారం ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు తమ పంట కాలాన్ని ఒక నెల ముందు జరుపుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు వడగండ్లు వర్షాల నష్టాన్ని నివారించుకోవచ్చు అని కావున రైతు జూన్ 15 వరకే నాట్లు వేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని తద్వారా చీడపిడ ల నివారణలో కూడా నష్ట నివారణ చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది ఈ పంట ముందుకు జరిపే యొక్క ఆలోచనను రైతులందరికీ చేరవేసే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆ దిశగా రైతు వేదికల వద్ద చర్చలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే ఉత్తమ ఫలితాలను రైతులందరికీ తెలియజేయాలని అధికారులను సూచించడం జరిగింది. అనంతరం మంచి వ్యవసాయ విధానాలను ఆచరించి అధిక దిగుబడులను సాధించినటువంటి రైతులు కాసర్ల నాగమ్మ, కాసర్ల వెంకటేశ్వర్లు ,మేడి మట్టయ్య, భీమ్ శెట్టి రామారావు, లను శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందించి వారు చేసినటువంటి వ్యవసాయ యాజమాన్యం మెలకువలను అందరికీ తెలియజేసే విధంగా వారితో మాట్లాడించడం జరిగింది.అనంతరం పంట కాలాన్ని ముందుకు జరిపే పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :