Monday, 27 July 2026 01:40:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్‌ ఉన్‌ నబి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు...

Date : 09 October 2022 11:28 PM Views : 474

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయం -యువనేత ప్రణయ్ రెడ్డి..... ఉరవకొండలో జరిగిన 'మిలాద్‌ ఉన్‌ నబి' పర్వదిన వేడుకల్లో పాల్గొన్న యువనేత. ఉరవకొండ పట్టణం లో మహమ్మద్ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై. ప్రణయ్ రెడ్డి అన్నారు. ఉరవకొండ లో మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్‌ ఉన్‌ నబి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువనేత ప్రణయ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై పవిత్ర జెండాను పూలమాలలు సమర్పించారు.ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహ్మద్‌ ప్రవక్త దాతృత్వం, కరుణ ధార్మిక చింతన, సర్వ మానవాళి ఐకమత్యాన్ని అకాంక్షించారని చెప్పారు. మానవాళిని ధర్మమార్గంలో, సత్యమార్గంలో నడుచుకునేలా ప్రవక్త ప్ర‌భోధించారన్నారు. అనంతరం మిలాద్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ హరినాథ్, ఎస్సై వెంకటస్వామి, వైస్సార్సీపీ మైనారిటీ విభాగం నాయకులు,ప్రజా ప్రతినిధులు,నేతలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: