సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని అడ్వకేట్ కాలనీలో దారుణ హత్య జరిగింది, బార్య పై అనుమానంతో కల్పన(25) ను గొంతు కోసి హత్య చేసాడు, ఆమె భర్త భాస్కర్ అతడిని కటినంగా శిక్షించాలని ఈ సంఘటన చూసిన జనం కోరారు. భాస్కర్ మటన్ షాపులో పని చేస్తాడని. మృత్యురాలు కల్పన కాలనీ లో ఇళ్ళ పనికి వెళ్తుందని కాలనీ వాసులు తెలిపారు, అనుమానంతోనే భాస్కర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు అని కాలనీ వాసులు చెపుతున్నారు. భాస్కర్ రోజు కల్పనను వేధించే వాడని చుట్టు పక్కల వాళ్ళు తెలిపారు. ఈ సంఘటన స్థలం దగ్గరికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-----------------------
Admin