సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం లోని బక్కమాంతుల గూడెం గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ను మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు చేసిన, గత కొన్ని కొన్నాళ్లగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయటంతో పనులు ఆలస్యం అయ్యాయి, జూన్ మాసంలో విద్యాలయాలు ప్రారంభించుకున్న తరగతి గదులు మాత్రం ప్రశ్నార్థకంగా ఉన్నాయని వచ్చిన పిల్లలకు చదువుకునేందుకు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, గత కొన్ని నెలల క్రితమే నిధులు మంజూరైన గాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో పనులలో జాబ్ ఏం జరుగుతుంది. ఇట్టి విషయంపై అధికారులు చొరవ తీసుకొని పాఠశాల బిల్డింగ్ త్వరగా ఏర్పాటు చేయాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. పాత స్కూల్ బిల్డింగు ఎప్పుడు కూలిపోతుందని భయంతో పిల్లలు బిక్కుబిక్కుమంటున్నాని విషయం తెలిసిందే. మండల విద్యాధికారి చాత్రు నాయక్ ను సర్కార్ టీవీ ప్రతినిధి కలిసి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ నిధులు కొంత వరకు జాప్యం జరిగిందని, వాస్తవమే అని, సమస్య మా దృష్టికి వచ్చిన మాట పై కాంట్రాక్టర్ పిలిచ్చి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇట్టి విషయంపై స్కూల్ హెడ్ మాస్టర్ కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు వివరణ ఇచ్చారు..
-----------------------
Admin