సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల: భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కి నూతనంగా విచ్చేసిన ఎస్.ఐ పి.పరమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయ్ కుమార్ త్రిపురారం మండల అధ్యక్షులు నర్సింగ్ యాదగిరి, నేరేడుచర్ల మండల ప్రధాన కార్యదర్శి పగిడి శ్రీనివాస్,దిద్దకుంట్ల విజయ్ రెడ్డి, కోశాధికారి గొడ్డేటి పవన్, చెంచల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin