సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం రూరల్ లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం పర్యటించారు పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరు పాడు గ్రామానికి చెందిన అమ్మ రాజు పెదనాన్న ఇటీవల చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబీ స్వర్ణకుమారి డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు డిసిసిబి డైరెక్టర్ తాళ్లూరి బ్రహ్మయ్య కొణిజర్ల ఎంపీపీ గోసు మధు అజ్మీర అశోక్ నాయక్ మద్దికిషోర్ రెడ్డి నూతగాని ఉపేందర్ జాన్ రెడ్డి వెంకట్ రెడ్డి మూడే వెంకటేష్ యాదవ్ తిప్పర్తి రాజశేఖర్ రెడ్డి గుణకంటి రమేష్ మహేష్ సత్య యాదవ్ ఉన్నం సాయి మంకెన నాగేశ్వరరావు దారావత్ అంజి అల్లిక వెంకీ యువసేన గోపి తదితరులు ఉన్నారు...
-----------------------
Admin