సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు పట్నానికి చెందిన వైసిపి కరుడుగట్టిన ప్రకాశం జిల్లా కాపు నాయకులు ఆకుల చిన్న వెంకటేశ్వర్లు, వారి తనయులు ఆకుల అయ్యప్ప (NRI)ఈరోజు దోర్నాలలో ఓ ఫంక్షన్ హాల్ లో పుల్లల చెరువుమండల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వారిని మండల జనసేన పార్టీ నాయకులు పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండలం బాధ్యులు కటారు అచ్చయ్య, తోట కాశీరాం, ఆర్మీ బుజ్జి, స్టూడియో బుజ్జి, ప్రసాదు,జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు....
-----------------------
Admin