Monday, 27 July 2026 04:30:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Date : 15 September 2025 10:09 PM Views : 190

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దుగ్గొండి సర్కార్ న్యూస్ దుగ్గొండి మండల్ వ్యవసాయ పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కశివోజుల బ్రహ్మం తన వ్యవసాయ భూమిలో గత ఐదు ఏండ్లుగా మీరప పంట వేసి దిగుబడి రాకపోవడంతో ఆర్థిక నష్టం జరగడం వల్ల దీంతో ప్రైవేట్అప్పులు ఇచ్చిన వాళ్లు ఫైనాన్స్ వాళ్ళు ఐదు లక్షల వరకు అప్పు చేశాడు వాటిని తీర్చలేక ఇబ్బందులకు గురికావడం వల్ల మనస్తాపంతో సోమవారం ఉదయం పంట చేనుకు నీళ్లు పెడతానని చెప్పి ఇంటి నుండి వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు అటుగా వెళ్లిన బ్రహ్మం తమ్ముడు మృతుడి టూత్ బ్రష్ వ్యవసాయ బావిలో తేలియాడుతుండడంతో బ్రహ్మం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకొని గ్రామస్తులు పోలీసుల సహకారంతో వ్యవసాయ బావిలోని నీటిని మోటార్ల సాయంతో తోడుతుండగా బావిలో బ్రహ్మం మృతదేహం బయటపడింది మృతుడు మెడకు బండరాయి కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడికి భార్య శ్రీలత ఇద్దరు కుమారులు ఉన్నారు మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్ తెలిపారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :