సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆదేశాల మేరకు ఈ రోజు ధర్మసాగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న ఏలుకుర్తీ, సాయిపెట్,కేశవనగర్, నర్సింగ రావు పల్లే, గ్రామాల లో బూత్ కమిటీలు వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో, ZPTC శ్రీలత, సత్యం గారు, రాజు గారి రఘు (మాజీ MPP), వక్కల కరుణాకర్ (వర్కింగ్ ప్రెసిడెంట్, నారాయణగిరి) జోగు మొగిలి (సీనియర్ నాయకులు) గ్రామస్థులు, యువత పాల్గొన్నారు....
-----------------------
Admin