Monday, 27 July 2026 03:25:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవో 16 12 రద్దు చేయాలని ధర్నా...

Date : 26 November 2024 01:18 AM Views : 372

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం కోర్టు ఆవరణ నాన్ క్యాడర్ పిపి పోస్టులను క్యాడర్ చేయవద్దని జీవో 16 12 రద్దు చేయాలని ధర్నా చేయడం జరిగింది కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, నిరంజన్ రెడ్డి, బిచ్చల తిరుమలరావు , కొత్త వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం క్యాడర్ పోస్టులు 50% నాన్ క్యాడర్ పోస్టులు 50% ఉండాలని తీర్పు ఇచ్చారు. క్యాడర్ కి సంబంధించిన వారు ప్రమోషన్ల కోసం ఉద్యోగ సంఘాలతో ఒత్తిడి చేసి, ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తూ జీవో నెంబర్ 16, 12 తీసుకురావడం జరిగిందన్నారు.. ఈ జీవో ద్వారా క్యాడర్ పోస్టు ప్రమోషన్ తోని నాన్ క్యాడర్ పోస్టు లేకుండా చేయాలని కుట్ర పన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% నాన్ క్యాడర్ 50% క్యాడర్ ఉండాలని నాన్ క్యాడర్ పోస్టులను ప్రభుత్వం కక్షిదారులకు న్యాయం జరిగే విధంగా న్యాయనిపులను నియమించే అవకాశం ఉంది దీనివలన కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని.. ఇట్టి విషయంపై ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ తీర్మానం చేసి సెక్రెటరీ రవి గుప్తా కి పంపడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బార్ సెక్రెటరీ చింత నిప్పు వెంకట్ ఓరుగంటి శేషగిరిరావు, తాళ్లూరి దిలీప్ చౌదరి, దిరిషాల కృష్ణారావు, పసుపులేటి శ్రీనివాసరావు, ముక్తేశ్వరరావు తదితర జూనియర్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: