సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో టౌన్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ సైదా మరియు హుజూర్నగర్ గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు మన్సూర్ అలీ ముషం సత్యనారాయణ పోతనబోయిన రామ్మూర్తి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలతో నివాళులు అర్పించే శ్రద్ధాంజలి ఘటించారు జోహార్ వైయస్ఆర్ జోహార్ వైయస్ఆర్ అని నినాదాలు చేశారు...
-----------------------
Admin