సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదారం గ్రామంలో కోమటి రవి అనే వ్యక్తి కి చెందిన హనుమాన్ కిరాణంలో పటిక బెల్లాన్ని నిల్వ ఉంచి వాటిని చుట్టుపక్కల గ్రామాల తండాలకు అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 200 కిలోల బెల్లం పట్టుకొని వాటి విలువ సుమారు 10 వేల రూపాయలు ఉంటుందని అట్టి బెళ్లని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమంగా బెల్లాన్ని నిలువ ఉంచినందున కోమటి రవి పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు...
-----------------------
Admin