సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజినీకాంత్ : బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మన్నె అనిల్ కుమార్ మాట్లాడుతూ చరిత్ర మరవరానికి వీలులేదని సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే గురించి మాట్లాడుతూ ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతి రావు గోవిందరావు జ్యోతిబాపూలే మహారాష్ట్ర సితార జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 లో. ఏప్రిల్ 11న జన్మించారు అని తెలిపారు
-----------------------
Reporter