Sunday, 26 July 2026 11:25:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టిడిపి సభకు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన అశ్వరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కట్రం స్వామి దొర...

Date : 14 December 2022 08:44 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,మారప్ప గూడెం,గుత్తావారిగూడెం మల్కారం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలిసి డిసెంబర్ 21 న ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో భారీ మహా సభ కు అధిక సంఖ్య లో పార్టీ శ్రేణులు,అభిమానులు విచ్చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట టీడీపీ ఇంచార్జి కట్రం స్వామి దొర, దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలీ పాషా, అశ్వరావుపేట మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు అంకోలు వెంకటేశ్వరరావు,ఐటిడిపి నాయకులు కొప్పుల చిట్టిబాబు, మల్కారం గ్రామ పెద్దలు, గుత్తా గోపాలరావు,శరమళ్ళ శ్రీను,సున్నం నాగేందర్రావు,లచ్చాపురం వైస్ సర్పంచ్ పుల్లారావు,ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: