Sunday, 26 July 2026 10:07:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మున్సిపల్ వర్కర్ కీ.శే బొల్లి రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలి... మాజీ ఎమ్మెల్యే గండ్ర

Date : 25 November 2025 06:23 PM Views : 164

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న బొల్లి రాజయ్య గారు మరణించగా వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్మికులు రెండు రోజులుగా భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ధర్నా స్థలానికి చేరుకొని మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ పొద్దున్న లేచిన దగ్గర నుండి మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు చేస్తూ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య విధి నిర్వహణలో మరణిస్తే అత్యంత దారుణంగా మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు వారి పట్ల చూపే నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం. బొల్లి రాజయ్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియచేస్తూ మునిసిపల్ కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం చెలించాలని అదే విదంగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ ని, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారికి తెలియచేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, వారు పట్టించుకోని పక్షంలో కార్మికులతో పాటు మేము కూడా సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. వెంటనే జిల్లా కలెక్టర్ జ్యోక్యం చేసుకుని మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :