సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు నియోజకవర్గం,చండూరు మండలంలోని నెర్మేట్,కొండాపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతిస్తూ సోమవారం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జి.రంజిత్ రెడ్డి,శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ పిలుపు మేరకు హాఫీజ్ పెట్,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు .వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యకర్తలతో కలిసి ఇవ్వాళ మునుగోడులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్,చందనగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఆర్.రఘునాథ్ రెడ్డి,హైదరనగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రంగారావు గారు,హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు,టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు అభ్యర్థిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు
-----------------------
Admin