సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ సోమవారం, 21/11/2022 రోజున ఉ. 10 గం. ట లకు, మన శ్రీ భాషిత పాఠశాలలో జరిగే SCHOOL CLINIC (వైద్యశాల) ప్రారంభమహోత్సవానికి ఆహ్వానం. ఇట్టి కార్యక్రమానికి, ముఖ్య అతిథులుగా, జిల్లా విద్యాధికారి, N.V. దుర్గ ప్రసాద్ , Dr. మధు శేఖర్ , శ్రీ జైసింహాగౌడ్, TRSMA జిల్లా అధ్యక్షులు, Dr. రమేష్ , Dy. D.MH.O , Dr. నాగరాజు , సూపరింటెండెంట్ , ఆర్మూర్ హాస్పిటల్ , IMA ఆర్మూర్ ప్రెసిడెంట్ , Dr. ప్రకాష్ , IMA సెక్రటరీ , Dr. భాను రాంగిరి , IMA Treasurer, Dr. రాకేష్ మరియు వేణు రాంగిరి, మేనేజంగ్ డైరెక్టర్ , లైఫ్ హాస్పిటల్ విచేస్తున్నారు....
-----------------------
Admin