సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామ శివారు సుబ్బయ్య పల్లె గ్రామానికి చెందినటువంటి పుట్ట.రవి తన తల్లిదండ్రులైన పుట్ట.కొమురయ్య, కొమరమ్మ మరియు అన్న అయినటువంటి పుట్ట.సారయ్య వారి జ్ఞాపకార్థంగా, అనాధలకు, వృద్ధులకు, వికలాంగులకు, కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి అనాధలకు మరియు హౌస్ ఆఫ్ జాయ్ లో ఉన్నటువంటి అనాధలకి దాదాపుగా 150 మందికి దుప్పట్లు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పుట్ట.రవి మరియు కుటుంబ సభ్యులు పుట్ట.నిర్మల ,రాధా, స్పందన, అక్షయ రాణి, చిరంజీవి, రాకేష్, వంశీ, పాస్టర్లు మరిదాస్ ,దయాకర్ ,మరియు భరత్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin