సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపంగా కాటమయ్య ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు రెడపంగు రాము అధ్యక్షతన కరపత్రలను ఆవిష్కరించారు. ఈనెల 27 తారీఖున జిల్లా సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ పాల్గొని జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గ్రామ మండల అధ్యక్షులు ఎమ్మార్పీస్ కార్యకర్తలు విద్యార్థులు మహిళలు మాదిగ ఉద్యోగస్తులు యువసేన కార్యకర్తలు అందరూ పాల్గొని జిల్లా సదస్సుని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కంటి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కస్తాల రవి ప్రధాన కార్యదర్శి కందుకూరి రాము కస్తాల సైదులు పల్లె క్రాంతి కుమార్ మేళ్లచెరువు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin