Sunday, 26 July 2026 08:11:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అక్రమ ఇసుక రవాణా నివారించండి మహా ప్రభువు...

Date : 30 January 2024 10:03 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం మాగనూరు గ్రామ పరిధిలో అక్రమ ఇసుక రవాణా ఆపివేయడం గురించి. మాగనూరు తాసిల్దార్ కి వినతి పత్రం ఇసుక రవాణాను ఆపివేయాలి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మానూర్ మండల కేంద్రంలో ఈరోజు ఎమ్మార్వో గారికి మాగనూర్ మండల కేంద్రంలో ఉన్న రైతులు వాగు పొంటి ఉన్న రైతులందరూ కూడా బోర్లు ఎండిపోవడం ద్వారా పంటలు నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా మంచినీటి సరఫరా కూడా ఆటంకం ఏర్పడింది కనుక ఇలాంటి ఇసుక రావన్న నువ్వు వెంటనే ఆపేయాల్సిందిగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలరాజు డిమాండ్ చేయడం జరిగింది వెంటనే రైతులందరినీ ప్రభుత్వం భవిష్యత్తు ఆలోచించి ఈ ఇసుక రావని ఆపివేయాల్సిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నరసింహులు సాకేత్ నయుము బున్మాన్ రవి మాస్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :