సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : యువజన కాంగ్రెస్ షాద్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు. బుధవారం నార్లగడ్డ తండా, గిరాయ్ గుట్ట గ్రామ పంచాయతీలో యువజన కాంగ్రెస్ ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు గణేష్ రాథోడ్, గ్రామ అధ్యక్షుడు జగన్, ఆర్.ఎం.పి రవి నాయక్, గోపాల్, నరేష్, శంకర్, బలరాం, శ్రీకాంత్, కదర్, రాజేందర్ రెడ్డి,శేకర్, దశరథ్, చించొడ్ బాబా, డిప్యూటీ సర్పంచ్ రమేష్, సమ్య, ఎడ్ల రాజు, రుస్తుం గిరి, లౌడియ సంతోష్, అంజద్, సలావత్ సంతోష్, మొగిలి మల్లేష్, పాష, తండా వాసులు పాల్గొన్నారు.
-----------------------
Admin