సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు ఉచితంగా పొందుటకు గాను విద్యుత్ వినియోగదారులు రేపటి నుండి మీ ఇంటి వద్దకు వచ్చు మీటర్ రీడరు (బిల్లు కొట్టేవారికి) మీ యొక్క రేషన్ కార్డు (బియ్యం కార్డు) మరియు ఆధార్ కార్డులను చూపించి మీ యొక్క సర్వీస్ నెంబర్ కు అనుసంధానం చేయుటకు సహకరించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోదాడ మరియు హుజూర్ నగర్ నియోజకవర్గ విద్యుత్ వినియోగదారులకు డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ ఆపరేషన్ వెంకట కృష్ణయ్య విజ్ఞప్తి చేయడమైనది.
-----------------------
Admin