సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : 25 వ రోజు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయ సంఘాల మద్దతు కు తెలపడం జరిగింది , ఎల్లారెడ్డి మండలం జనవరి 3 -01-2025 నాడు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శుక్రవారం 25వ రోజుకు కొనసాగుతుంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె దీక్ష శిబిరానికి జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా తమ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు అలాగే టిపిటిఎఫ్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు అనిల్ కుమార్ పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కుశాల్ నా టి ఎస్ పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్ వివిధ సంఘాల నాయకులు సైతం దీక్ష శిబిరంలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలుపుతూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని తమ సంఘాల నాయకులు తప్పకుండా కలిసి సామాగ్రా శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడని కోరుతామని తెలిపారు ఆ తర్వాత జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం డి సత్యనారాయణ మాట్లాడుతూ తమకు విద్యాశాఖలో విధినం చేసి రెట్లు రేంజ్ చేయాలని అదే మా పంతం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సాంద్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సెక్రటరీ సంపత్ కుమార్ మహిళా అధ్యక్షురాలు వాసంతి కోశాధికారి భాను ప్రసాద్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin