Sunday, 26 July 2026 02:59:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాతికింది రామయ్య స్మారక భవన్ ప్రారంబోత్సవం...

Date : 23 May 2023 05:53 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామంలో, మాజీ సర్పంచ్ రాతికింది రామయ్య ( పల్ల) స్మారక భవన ప్రారంభోత్సవానికి నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని , రామయ్య కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను ,ఆయన సర్పంచిగా గ్రామానికి సేవలు, జరిగినటువంటి అభివృద్ధిని, గుర్తుచేస్తూ కొనియాడారు.అదే విధంగా వారి కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. తాళ్ళమల్కపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వట్టికూటి బాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి ,టీపీసీసీ కార్యదర్శి సుబ్బారావు ,మండల పార్టీ అధ్యక్షుడు త్రిపుర అంజన్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గుండు రామాంజిగౌడ్,మూలగుండ్ల సీతారాం రెడ్డి ,మాజీ ఎంపీపీలు రంగనాథ్ ,కటికం ఆశ రమేష్ ,మాజీ జడ్పిటిసి బచ్చలకూరి మట్టయ్య , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బచ్చలకూరి కృష్ణ ,మండల సర్పంచ్ లు ఎంపిటిసి గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యమగాని సైదులు,వర్కింగ్ ప్రెసిడెంట్ యమగాని నరసయ్య,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ,గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: