సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు : నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజ్ కుమార్ నాగ బిక్షం ఎస్సైలను మంగళవారం రోజు డిస్టిక్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ ఆదేశాల మేరకు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి గౌరవంగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించారు... ఎస్సైలను కలిసిన వారిలో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కందుల సుజాత తినపాక నియోజకవర్గం జాయింట్ సెక్రెటరీ అధికార ప్రతినిధి కళావతి శారద బేబీ రాణి మంగ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin