సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మోడ్డి వైఖరి వల్ల కామారెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నాడ నీ.... షబ్బీర్ అలీ కామారెడ్డి అభివృద్ధి కి అహర్నిశ కృషి చేశారని... అనేక నిధులు కామారెడ్డి అభివృద్ధి గురించి నిధులు తీసుకొస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే రామమణారెడ్డి, అధికారుల కార్యాలయముకు వెల్లి ప్రోటో కాల్ గురించి మాట్లాడటం సరి కాదని పొంతనలేని విచాయాలపై వాగవదానికి దిగి వారితో గొడవలు పడడం ద్వారా వారు సెలవులుపై వెళ్తున్నారు బదిలీలు చేసుకొని కూడా వెళ్లి పోతున్నారు ఎందుకనగా ఎమ్మెల్యే రమణారెడ్డి వల్ల బదిలీలపై వెళ్లి పోతున్నారు ఈ రోజు ఎమ్మెల్యే రమణారెడ్డి వైఖరివల్ల కామారెడ్డీకి రావాల్సిన ఇంటిగ్రాంటేషన్ రెసిడెన్సియల్ స్కూల్ అన్ని వసుతలు వున్నా కామారెడ్డికి రాకుండా జుక్కల్ కు తరలి వెళ్లి పోయింది ఎమ్మెల్యే గారి నిర్లక్షయం వల్ల నర్సింగ్ కాలేజీ, ఫల్ టెక్నీకల్ కామారెడ్డీకి కాకుండా నిజామాబాదు రూరల్ బాన్సవాడకు తరలి వెల్లి పోయాయి, ప్రతిసారి అవినీతి గురించి మాట్లాడే ఇమ్మల్యే అయినాగారి డిగ్రీ కాలేజీ భూములు ఆరోరా ఇంజనీరింగ్ వారికీ ధరదత్వం చేసిన దానిపై బహిరంగంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు... రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నది నీదిలు ఇవ్వడం లేదని చెప్పటం సరికాదన్నారు, ఎన్నికల సమయములో కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా అని అన్న మాట నిజం కదా..? అని ప్రశ్నించారు..? ని సొంత మేనిపెస్టో ద్వారా ఎన్నికల సమయములో 150,కోట్లతో నెను గెలిచినా... గెలువకున్న అభి వృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పాడని ఎద్దేవా చేశారు...! గెలిచినాక ఇంచు మించు ఒక సంవత్సరకాలం అవుతోంది కానీ ఇంత వరకు కామారెడ్డి నియోజకవర్గములో ఏ ఒక పనికూడా చేయడమ్ లేదు దని ఎద్దేవా చేశారు... ఇది మన కామారెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గం లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఇది మన పరిస్థితి ఇక నైనా మేలుకోండి కామారెడ్డి ప్రజలారా ఈ సభకు పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారు, పండ్లరాజు , గొనె శ్రీను తేజప్ ప్రసాద్, కైలాస్శ్రీనివస్, గడ్డం చంద్రచేకర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి,పండ్ల రాజు, భీమ్ రెడ్డి, అశోకరెడ్డి, గలీరెడ్డి, మహానరెడ్డి, మార్జెట్ కమిటీ చేర్మెన్ రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, నాసిలాల్ నాయక్, గుడుగుల శ్రీనివాస్, రమేష్ పల్లె రమేష్ గౌడ్, అనంతం రెడ్డి, కొన్సలర్ సలీమ్ అంజాద్ శివకృష్ణమూర్తి, సుధాకర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin