సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల సమితిఅద్వర్యం లో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డిమాండ్స్ రాష్ట్రవ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని.ట్రూ ఆఫ్ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణం అన్నారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్కారులోకి వచ్చిన తర్వాత నాలుగు ఏళ్లలో ఏడు సార్లుగా పెంచడం ప్రజలు వాపోతున్నారు.ఒక కోటి 89 లక్షల మందికి వినియోగదారులకు ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపు పేరుతో13.500 కోట్లు వృధా వృధా ఖర్చుకు ప్రజలపై మరో మారు కరెంటు చార్జీలను పెంచాలని సన్నద్ధం అవుతున్నారు.ఈ సమస్యలు స్పందించి తక్షణమే మిరమించకపోతే దశలవారీగా ఆందోళనలు ఉధృతంగా చేపడుతాం ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చలపతి రైతుసంగం నాయకులు పూల శ్రీనివాసులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి.సుధాకర్ మహిళా సమైక్య నాయకురాలు రత్నబాయ్ భవననిర్మాణ కార్మిక సంఘంనాయకులు రాంచంద్ర, రమణ, రవి వెంకటరమణతదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin