సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో విధులలో చేరిన మందడి నాగార్జున రెడ్డి నల్గొండ జిల్లా నుండి నేడు హుజూర్ నగర్ తాసిల్దారి కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గతంలో హుజూర్ నగర్ ఎమ్మార్వో గా పని చేసిన వజ్రాల జయశ్రీ బదిలీ పై వెళ్లడం తో నల్లగొండ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చి కొత్తగా బాధ్యతలు స్వీకరించాలని తెలియజేశారు.
-----------------------
Admin