సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : 23/1/2023 నా భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సాయంత్రం పోలీసుల సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు ఎస్సై మధు ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక ఆటో మోటార్ బైకుపై 58 కిలోల గంజాయిని సారపాక వైపు తరలిస్తుండగా పట్టుకున్నారు నిధితుల వివరాలు టేకులపల్లి మండలం ముడు తండాకు చెందిన కనగాలా సుమన్, టేకులపల్లి మండలం సింగ్యా తండాకు చెందిన భుఖ్య సిద్ధులను, అదుపులోకి తీసుకున్నారు ఇట్టి గంజాయిని ఆంధ్ర సరిహద్దు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇంద్రా అనే వ్యక్తి దగ్గర కలిమెలా నుండి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఎస్సై మధు ప్రసాద్ విచారణ చేపట్టగా నల్గొండ జిల్లా జల్మలకుంట తండాకు చెందిన లావూర్ సంతోష్ అనే వ్యక్తికి అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది భద్రాచలం సిఐ నాగరాజు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు...
-----------------------
Admin