Sunday, 26 July 2026 03:42:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ న్యాయవాదుల ఆరోగ్య బీమా పథకం లో జిల్లాల వారీగా హాస్పిటల్‌లను పెంచాలని "మెడ్‌సేవా"కు వినతి...

Date : 22 July 2025 11:57 AM Views : 423

సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : తెలంగాణ న్యాయవాదుల ఆరోగ్య బీమా పథకం పై "మెడ్‌సేవా"కు వినతి – జిల్లాల వారీగా హాస్పిటల్‌లను పెంచాలని, రీఈంబర్స్‌మెంట్ వేగవంతం చేయాలని తాళ్లూరి దిలీప్ కోరారు ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం బార్ అసోసియేషన్ మెంబెర్స్ తాళ్లూరి దిలీప్, పసుపులేటి శ్రీనివాస్ ఢిల్లీలోని మెడ్‌సేవా TPA సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా 2 అంశాలపై వినతి: 1. తెలంగాణా రాష్ట్రంలో నెట్‌వర్క్ హాస్పిటల్స్ విస్తరణ భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, ములుగు, మంఛిర్యాల, అదిలాబాద్ వంటి జిల్లాల్లో రిమోట్ మరియు గిరిజన ప్రాంతాలలో హాస్పిటల్‌లను తక్షణంగా ఎంపానెల్ చేయాలంటూ విజ్ఞప్తి. 2. వైద్య బీమా క్లెయిమ్ రీఈంబర్స్‌మెంట్ వేగవంతం న్యాయవాదులకు 15 రోజుల్లోగా రీఈంబర్స్‌మెంట్ పూర్తిచేయాలి క్లెయిమ్ ట్రాకింగ్ మరియు హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులో ఉంచాలి. మెడ్‌సేవా అధికారులు శ్రీ దీపక్ కుమార్ గారు మరియు శ్రీమతి గీత స్పందిస్తూ, హాస్పిటల్స్ ఎంపానెల్ ప్రక్రియ వేగవంతం చేస్తామని, న్యాయవాదులకు త్వరిత రీఈంబర్స్‌మెంట్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. "న్యాయవాదుల ఆరోగ్య హక్కులకు ఇది కీలకమైన పథకం. దీనిని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది," అని తాళ్లూరి దిలీప్ పేర్కొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: