Sunday, 26 July 2026 04:39:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హాస్పిటల్ కార్మికులకు పెంచిన జీతాలు ఇవ్వాలి.... పల్లా దేవేందర్ రెడ్డి, {యూనియన్ రాష్ట్ర కార్యదర్శి}

Date : 08 October 2022 03:45 PM Views : 463

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కొత్త జీతాలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం దేవరకొండ జరిగిన మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేతనాల పెంచాలని ఎన్నో పోరాటాలు చేసి తాత్కాలికంగా జీవో 60 సాధించడం జరిగిందని పేర్కొన్నారు. పెరిగిన వేతనాల జీవో నెంబర్ 60 ప్రకారం వెంటనే అమలు చేయాలని ఆయన అధికారులు కోరారు. కొత్త టెండర్ల ప్రకారం వెంటనే అగ్రిమెంట్ చేసుకుని జివో ప్రకార వేతనాలు ఇచ్చే విధంగా కాంట్రాక్టర్ను ఆదేశించాలని దేవేందర్ రెడ్డి అధికారులను కోరారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కార్మికులకు వచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ తక్కువ జీతాలతో కార్మికుల కుటుంబాలు గడవడం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. కరోనాలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన హాస్పిటల్ కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. కార్మికులకు కూడా ప్రభుత్వ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో AITUC నియోజవర్గ కార్యదర్శి నూనె రామస్వామి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామేశ్వరమ్మ బద్రమ్మ,తారమ్మ, ప్రణయ్,అరుణ,శాంతీ, పద్మ,జయమ్మ,లింగమ్మ, రాణి,సునీత,సుజాత, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :