సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గాంధీభవన్ లో డీసీసీ అధ్యక్షులు పోదేం వీరయ్య ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ తో ఆత్మీయ కలయిక. భద్రాచలం నుండి పాదయాత్ర ప్రారంభించవలసింది గా విన్నపం. డీసీసీ అధ్యక్షులు వీరయ్య ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది... ఫిబ్రవరి లో తలపెట్టిన హత్ సే హత్ జోడో అభియాన్ యాత్రను భద్రాచలం నుండి ప్రారంభవించవలసిందిగా విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీపీసీసీ మెంబర్ బుడగం శ్రీనివాస్, సతీష్ దుమ్ముగూడెం మండల నాయకులు ఉబ్బ వేణు, ఉప్పుసాక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు,కొర్సా వెంకటేష్,కుంజా ప్రవీణ్,సాయి కిరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin