Monday, 27 July 2026 10:32:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చిన్నాపూర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ....

Date : 29 September 2022 10:16 PM Views : 622

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : చిన్నాపూర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా నిన్న మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా నందిపేట్ పలుగుట్ట మహరాజ్ శ్రీశ్రీశ్రీ మంగి రాములు మహరాజ్ గారు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ గారు, హిందు ధర్మ రక్షకుడు పటేల్ ప్రసాద్ గారు ,ఎంపీటీసీ శ్రీనివాస్,మండల అధ్యక్షుడు వినోద్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహదాత ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ శివాజీ మహరాజ్ గారి చరిత్ర స్ఫూర్తిదాయకమని, ఆయన స్పూర్తితో యువత ధర్మ రక్షణ కొరకు పాటు పడాలని అందుకోసమే ప్రతి గ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు కంకణం కట్టుకున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్మూర్ నియోజకవర్గంలోని చిన్నపూర్ గ్రామ ప్రజలు ,వివిధ గ్రామాల ప్రజలు, మాక్లూర్ మండల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దయెత్తున్న పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :