సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మున్సిపల్ ఆస్తులు, మున్సిపాలిటీకి రావలసిన ఆదాయానికి గండి కొడుతు అవినీతి కి సహకరిస్తున్నాడు హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో అవినీతికి పాల్పడుతున్నటువంటి వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావుపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం కోరినట్టు ఇప్పటికే కౌన్సిలర్లు మీ దృష్టికి తీసుకు వచ్చారని మీరు వెంటనే చొరవ తీసుకొని అవిశ్వాసము కొరకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ నాయకులు , 12వ వార్డు ఇంచార్జ్ వెల్దండ వీరారెడ్డి లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ని కలిసి వినతి పత్రం అందజేశారు.
-----------------------
Admin