సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.
-----------------------
Admin