సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నంద రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీధర్ తెలిపారు కోర్టు ఆవరణలో జరిగిన ఎన్నికల్లో ఆయనను న్యాయవాదులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు అనంతరం నంద రమేష్ గారు మాట్లాడుతూ తమపై ఎంతో తమపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కొక్కరికి రుణపడి ఉంటాను అని చెప్పారు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆమీ ఇచ్చారు
-----------------------
Reporter