సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం నూతన తహాశీల్దారు గా బాధితులు స్వీకరించిన ఎస్. హరికృష్ణ ను మఠంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య ఆధ్వర్యంలో ఘనం గా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాణోతు పాండు నాయక్, అధికార ప్రతినిధి మళోతు రవీందర్ నాయక్ కోశాధికారి బేత శివరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లె సుధాకర్, నూక పొంగు రమేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin