Sunday, 26 July 2026 05:24:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేశాయిపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం పదవి ప్రమాణ స్వీకారం కు ఆహ్వానం ఉత్తరేణి భాగ్యలక్ష్మి-రాజబాబు

Date : 21 December 2025 08:14 PM Views : 305

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీర్వాదాలతో దేశాయిపల్లి గ్రామ ప్రజలు యూత్ వర్గాల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేసిన ఉత్తరేణి భాగ్యలక్ష్మి-రాజబాబు అను నాపై నమ్మకంతో భారీ ఓట్ల మెజార్టీతో ఇచ్చి అఖండ విజయాన్ని అందించిన దేశాయిపల్లి, శంబాయిపల్లి గ్రామ ప్రజలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తేదీ 22-12-2025 సోమవారం రోజున ఉదయం 8:00 గంటలకు దేశాయిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజల ఆశీర్వాదంతో దేశాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు పాలకవర్గం పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నాం ఇట్టి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు 8 వార్డులలో ఆప్తులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు,శ్రేయోభిలాషులు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు, యువకులు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు హాజరై మమ్ములను ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పేరుపేరునా ఆహ్వానిస్తున్నాం కార్యక్రమ వివరాలు,,, ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల మధ్యలో కార్యాలయంలో పూజా కార్యక్రమం అనంతరం 10:00 గంటలకు పదవి ప్రమాణ స్వీకారం సర్పంచ్ పదవి బాధ్యతలు స్వీకరణ అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశం ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో మీటింగ్ సమావేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి-రాజబాబు కోరారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: