సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సూచించిన నియమ నిబంధనల మేరకు ఈ వేపల సింగారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సాముల జైపాల్ రెడ్డి గాంధీభవన్ లో కోదాడ కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా దరఖాస్తు పై స్పందించి కోదాడ అసెంబ్లీ టికెట్ నాకు కేటాఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదాడ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి వారి సమస్యల్ని తీర్చేందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
-----------------------
Admin