సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో చికెన్ షాపుల రేట్ల గొడవలు రసవత్తరంగా మారుతున్నాయి. అందరూ షాపుల ముందు రేట్ల బోర్డులు పెట్టడం వల్ల మిగిలిన వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమాంతం తగ్గించి పోటీపడి అమ్మడం వల్ల లక్షల్లో లాస్ వస్తుందని అన్ని షాపుల యజమానులు ఈ చికెన్ షాప్ సంఘం అధ్యక్షుడు MD అలీ మరియు ఉపాధ్యక్షులను MD సాదిక్ నీ కలిసి షాపుల ముందు ఉన్న బోర్డులను తొలగిస్తున్నారు. ఇకముందు ఎవరు బోర్డులు పెట్టి అమ్మకూడదని అన్ని షాపుల వారికి మందలించారు. దీనితో గొడవ సద్దుమణిగింది....
-----------------------
Admin