Sunday, 26 July 2026 09:43:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర  నిర్వహిస్తుంది................... -జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

Date : 22 September 2022 12:23 AM Views : 513

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం సమీపమున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ శాఖ  శ్రీ ఆర్ వి  జానకి రామయ్య  ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ గారు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కే కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రోజుకు సుమారు 90 మంది ఓ పి  సంఖ్య  నమోదవుతుందని డాక్టర్ తెలిపారు.  ఆసుపత్రి లో గల మందులను, ఓ పి రిజిస్టర్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు, నూతన మందులు అందుబాటులో ఉంచుకోవాలని  డాక్టర్ ను ఆదేశించారు. ప్రజలకు  ఈ  ఆసుపత్రి సేవలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   వ్యక్తిగత నివారణ హోమియోపతి ప్రత్యేకత అని తెలిపారు.  *అనారోగ్య లక్షణాల వంటి వాటినన్నిటిని పరిగణలోకి తీసుకొని  నివారణ  పక్రియ ను  ప్రారంభించక పోతే, వ్యాధి మరల తిరగబెట్టవచ్చు అనేది హోమియోపతి  విధాన నమ్మకం. మనకు రోజువారీ సంభవించే వైరల్  జ్వరా లు, జలుబు అలర్జీ లు, చిన్న చిన్న గాయాలు, తలనొప్పి , పులిపిరి కాయలు, నల్ల మచ్చలు,  పోడలు  వంటి శారీరక సమస్యలు, కండరాలు నొప్పులు వంటి వాటికి హోమియోపతి సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. నేను కూడా హోమియోపతి ని వాడుతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంపౌండర్ మహేష్ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: