సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా సీనియర్ నాయకుడు గుగులోతు ధర్మ పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించి, ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వనమా వెంట చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాసుల వెంకట్, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, టీబీజీకేస్ నాయకులు ఎండి రజాక్, సత్యనారాయణ (సంపు), పెయింటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin