Monday, 27 July 2026 05:24:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిన ఘనత కేసీఆర్ దే... - ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

Date : 10 August 2023 08:25 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నేడు ప్రతి గ్రామం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ ఎంపిపి ప్రియాంక, కొత్తూరు మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్ ఆద్వర్యంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా చేగూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సంధర్భంగా సీసీ రోడ్డు శంకు స్థాపన చేశారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో సిసి రోడ్లు అంతర్గత మురుగు కాలువలు, పరిశీలించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆనంతరం ఎంపిపి ప్రియాంక శివ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగాయని అన్నారు. ఎమ్మెల్యేని ఎంపిపి ప్రియాంక శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గ్రామాల నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :