సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి నియోజకవర్గం (140 మల్కాజిగిరి ) డివిజన్ లో ని లక్ష్మి సరస్వతి కాలనీ , పటేల్ నగర్ లో కాలనీ మీటింగ్ లో పాల్గొన్న MBC డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నందికంటి శ్రీధర్ , BRS పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు న్యాయం చేకూర్చాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో BRS పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కార్యకర్తలను కోరారు....
-----------------------
Admin