సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. బాన్సువాడ పట్టణంలో క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను నిరుద్యోగ మహిళలకు గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్మయి అందజేశారు కార్యక్రమంలో స్థానిక నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Reporter