సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలం లో పత్రిక విలువలకి విలువ లేకుండా అక్రమ వాసులకు అసాంఘిక కార్యకలపాలకి పాల్పడుతు పత్రికని అడ్డు పేట్టుకోని ప్రతి ఒక్కరిని బేదిరించడము పత్రిక పేరు చేప్పుకోని ఒక విలేకరి కోడిపందేలు ; పేకాట ; క్రికేట్ బిట్టిoగులు ఇవే కాక అనేకమైన నీచమైన పనులకి దిగజారడం తో ఇంకేమీ ఏలగబేడతోడో అని ప్రజలు గుస గుసలాడుతున్నారు. మరో విలేకరి బండ్లు దోంగతనాలు ఇంకో విలేకరి పోక్స్ కేసులో బాదీతుడు. ఒక విలేకరి అయితే అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ పత్రిక పేరు చేప్పుకోని ఇ విలేకర్లు అందరితో చేయి కలిపి అనేక అక్రమాలకి తేరతీస్తున్నాడని గుస గుసలు బలంగా ప్రజలో వినిపిస్తున్నాయి, వీలకి త్వరలోనే ప్రజలు బుద్ది చేపుతామని అంటున్నారు. అర్దరాత్రి సమయం లో ఇ గ్రూపు మూట కన్పించిన ప్రతి ఒక్కరిని బేదిరించడము బయపేటి పైసలు వాసులు చేసి పేద్ద పత్రిక విలేకరితో వాటలు పంచుకోవడం తనదైన రీతిలో చేతివాటం చూపించటం ప్రజలు గమనిస్తూ నీచమైన కార్యకలపాలకే పవిత్రమైన పేపరు వృతి అడ్డు పేట్టుకోని రియల్ ఏస్టేట్ వ్యాపారులని బేదీరీస్తున్నారు అని ప్రజలని ఇబ్బంది పేట్టడమే విలేకర్ల వృతి అని ప్రజలు అరోపిస్తున్నారు. చదువు రాని పేరు రాసుకోవడం రాని వారు దోంగలు కూడ పత్రిక పేరు చేప్పుకోనీ జీవిస్తున్నారు అని కేవలం కోడి పందేలు పేకాట నడిపించుకోవడానీకే పత్రిక రంగం అడ్డు పేట్టుకుంటున్నారు అని అదికారులు ఇప్పటికైన స్పందించి అర్హత లేని విలేకర్లని పత్రిక రంగం నుండీ తోలగించి విద్య అర్హతని బట్టి విలువైన పత్రిక రంగంలో చోటు కల్పించి ఆ వ్యక్తి ద్వార పత్రిక రంగంకి మంచి పేరు ఉంటుంది అని పలువురు పార్టీ నాయకులు ప్రజలు కోరుతున్నారు.
-----------------------
Admin