Sunday, 26 July 2026 04:33:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో రక్తదానం ఉచితకంటి పరీక్షలు

Date : 18 September 2025 07:51 AM Views : 207

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు నర్సంపేట పట్టణం లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్త దానం మరియు కంటి పరీక్ష శిబిరాలను ప్రారంభించారు బిజెపి కార్యకర్తలు యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు కంటి పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహా రాములు,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్లా రాంచందర్,గంగిడి మహేందర్ రెడ్డి,దుంకదువ్వ రంజిత్,నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,దుగ్గొండి మండల అధ్యక్షులు నెదురు రాజేందర్,నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్,ఖానాపురం మండల అధ్యక్షులు రాధారపు అశోక్,చెన్నారావుపేట మండల అధ్యక్షులు దామరప్పుల శేఖర్,సీనియర్ నాయకులు కునమల్లా పృథ్వి,వనపర్తి మల్లయ్య, బీజేవైఎం జిల్లా నాయకులు ఎర్రగొల్ల భరత్ వీర్,అచ్చ దయాకర్,జూలూరి మనీష్, తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :